బీజేపీ అండ.. బలపరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే
బీజేపీ అండ.. బలపరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే
11

cartoon
మహారాష్ట్ర సంక్షభంలో కీలక ఘట్టం ముగిసింది. సీఎం ఏక్‌నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది. విశ్వాస పరీక్షలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు షిండే సర్కారుకు అనుకూలంగా ఓటు వేశారు.
Latest Videos