సూర్యుడి భగభగలు.. ఠారెత్తిస్తోన్న ఎండలు
సూర్యుడి భగభగలు.. ఠారెత్తిస్తోన్న ఎండలు
11

cartoon
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Latest Videos