భారీగా పెరిగిన బంగారం ధర..!!
భారీగా పెరిగిన బంగారం ధర..!!
11

cartoon
బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 200 పెరుగడంతో అది రూ. 46,300కు చేరింది.
Latest Videos