పైపైకి పుత్తడి..ఆలసించిన ఆశాభంగం..!!
పైపైకి పుత్తడి..ఆలసించిన ఆశాభంగం..!!
11

cartoon
బంగారం ధరలు రోజురోజుకు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ముందు జాగ్రత్తగా బంగారం కొని దాచుకుంటున్నారు. అయితే సామాన్యులు మాత్రం బంగారం ఇక తమకు అందదేమోనని భయపడిపోతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos