వచ్చేది రుతుపవనాలా.. కరోనా ఫోర్త్ వేవా...!!
వచ్చేది రుతుపవనాలా.. కరోనా ఫోర్త్ వేవా...!!
11

cartoon
గత కొన్నాళ్లుగా నెమ్మదించిన కరోనా వైరస్ మరోసారి దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన కొన్ని రోజుల నుంచి భారత్‌లో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా వుంది.
Latest Videos