తేడా వస్తే పీక తెగుద్ది...!!
తేడా వస్తే పీక తెగుద్ది...!!
11

cartoon
అనకాపల్లి జిల్లాలో కాబోయే భర్త గొంతు కోసిందో యువతి. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. దీని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos