పోలీసుల లాఠీచార్జీ : విరిగిన రైతు చేయి .. ఆగని పాదయాత్ర
పోలీసుల లాఠీచార్జీ : విరిగిన రైతు చేయి .. ఆగని పాదయాత్ర
11

cartoon
ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos