కార్టూన్ పంచ్: దేవాలయాలపై కరోనా ఎఫెక్ట్

First Published Mar 21, 2020, 2:52 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భక్తులను కాదు దేవుళ్లను వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రాలు, మతపరమైన ప్రార్థనాలయాలను మూసివేశారు. ఇక చిన్న చిన్న దేవాలయాల్లో సైతం భక్తులు మాస్కులు ధరించి  వస్తున్నారు.