ఓవైపు కరోనా మరోవైపు మండుటెండలు... సామాన్యుడి బ్రతుకులు ఆగం
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం ఎండలు కూడా మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు బ్రతుకులు ఆగమాగం అవుతున్నాయి. కరోనా వల్ల బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. అయితే ఉపాధి నిమిత్తం ధైర్యం చేసి బయటకు వస్తున్న వారిని మండుటెండలు దడ పుట్టిస్తున్నాయి.
11

<p>cartoon punch</p>
cartoon punch
Latest Videos