తగ్గేదేలే అంటున్న కరోనా... రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
తగ్గేదేలే అంటున్న కరోనా... రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
11

ఓవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు బయపెడుతున్న సమయంలోనే కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంలో ప్రజల్లో భయాందోళన మళ్లీ పెరుగుతోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos