ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ... కరోనా విజృంభణ

First Published Apr 6, 2021, 2:18 PM IST

న్యూడిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలింసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చెరి రాష్ట్రాల్లో ఓవైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా... మరోవైపు కరోనా కూడా విజృంభిస్తోంది.