ఇండియాలో కరోనా సెకండ్ వేవ్... 50వేలకు చేరువలో పాజటివ్ కేసులు
న్యూడిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రెండో దశలో కొత్త కేసులు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10లక్షల పైచిలుకు మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా 50వేలకు చేరువలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.
11

<p>cartoon punch</p>
cartoon punch
Latest Videos