కొట్టుకోవడంలో క్రమశిక్షణ అట..!!
కొట్టుకోవడంలో క్రమశిక్షణ అట..!!
11

cartoon
కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళం చోటు చేసుకొంది. పొన్నాల లక్ష్మయ్య వర్గీయులపై భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు.
Latest Videos