రష్యా- ఉక్రెయిన్ యుద్ధం : ‘‘చికెన్’’ ధరలకు రెక్కలు
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం : ‘‘చికెన్’’ ధరలకు రెక్కలు
11

cartoon
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వుండగా.. ముడి చమురు ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ఇక ఈ యుద్ధ ప్రభావం చికెన్ ధరలపైనా పడింది.
Latest Videos