‘డిజిటల్’నూ వదలరా..?
‘డిజిటల్’నూ వదలరా..?
11

cartoon
పెట్రోల్, డీజిల్ , గ్యాస్, నిత్యావసర వస్తువులపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కేంద్రం డిజిటల్ పేమెంట్లపైనా ఛార్జీలు వేసే ఆలోచన చేస్తోంది. ఈ పరిణామం సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos