చికెన్ ముక్కలాగా దొరికింది.. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఏం చేస్తారో ..?
చికెన్ ముక్కలాగా దొరికింది.. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఏం చేస్తారో ..?
11

cartoon
రెండు దశాబ్ధాల క్రితం తాలిబన్ల అరాచక పాలనను గుర్తుకు తెచ్చుకున్న జనం వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలనే ఉద్దేశంతో కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. ఏ విమానం కనపడితే ఆ విమానం ఎక్కేందుకు ఎగబడ్డారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos