తనను తానే పెళ్లి చేసుకోనున్న యువతి...!!
తనను తానే పెళ్లి చేసుకోనున్న యువతి...!!
11

cartoon
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 సంవత్సరాల క్షమాబిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. జూన్ 11న హిందూ సంప్రదాయ ప్రకారం.. తనకు తానుగానే మూడు ముళ్లను వేసుకొని పెళ్లాడనుంది.
Latest Videos