మాతృభాషా దినోత్సవం ..!!!
ప్రతి ఏడాది ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజును తల్లిభాషా దినోత్సవంగా జరుపుకోవడాని చాలా కారణాలే ఉన్నాయి
cartoon
ప్రతి ఏడాది ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజును తల్లిభాషా దినోత్సవంగా జరుపుకోవడాని చాలా కారణాలే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషలు, సాంస్కృతి సంప్రదాయాలు, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడానికే ఈ రోజును జరుకుంటాం