ఏషియా నెట్ కార్టూన్ పంచ్

First Published 18, Oct 2019, 6:16 PM

భారతదేశం కొన్ని కోట్లమంది కడుపునిండా తిండి దొరకక అన్నమో రామచంద్ర అంటూ అంగలారుస్తున్నారు.  తా.జాగా 117 దేశాల సమాచారంతో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ), ఐర్లాండ్‌ కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ అండ్‌ జర్మనీ వెల్తంగర్‌ హిల్ఫ్‌ ఈ నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికలో ఇండియా102వ స్థానంలో ఉంది. 

Poverty reduced but hunger increased in India

Poverty reduced but hunger increased in India