రోబో సినిమా చూపిస్తున్న శాస్త్రవేత్తలు... మనిషిలా ఆలోచించే రోబో తయారీ
Cartoon Punch
cartoon punch
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా గుర్తుందా... ఇందులో అచ్చం మనిషిలా ఆలోచిస్తూ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే రోబోను హీరో తయారుచేస్తాడు కదా. అయితే ఈ సినిమాలో జరిగిందే నిజం చేయాలని జపాన్, అమెరికా, రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనుషుల కమాండ్ లేకుండా తనకు తానుగానే నిర్ణయాలు తీసుకునేలా అంటే అచ్చం మనిషిలా ఆలోచించే రోబో తయారీపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఇలాంటి రోబోల తయారీకి పరిశోదనలు కొనసాగుతున్నారు.