MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • ఇండియన్ మార్కెట్లోకి మళ్ళీ డీజిల్ కార్ల ఎంట్రీ.. 1.5 లీటర్ ఇంజిన్‌తో కొత్త మోడల్ లాంచ్..

ఇండియన్ మార్కెట్లోకి మళ్ళీ డీజిల్ కార్ల ఎంట్రీ.. 1.5 లీటర్ ఇంజిన్‌తో కొత్త మోడల్ లాంచ్..

దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ  సంస్థ మారుతి సుజుకి  గత ఏడాది  భవిష్యత్తులో  ఇకపై పెట్రోల్ ఇంజన్  కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఇందుకోసం కంపెనీ బిఎస్ -4 డీజిల్ ఇంజన్ల అప్‌గ్రేడ్, ఉత్పత్తి కూడా నిలిపివేసింది. అయితే కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించి ఒక నివేదిక  వెలువడింది, దీని ప్రకారం మారుతి సుజుకి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను మళ్ళీ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త డిడిఎస్ డీజిల్ ఇంజన్ బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం రూపొందించనుంది. నివేదిక ప్రకారం కంపెనీ రాబోయే మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగించనుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jan 20 2021, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ నుండి  బిఎస్  6 ఉద్గార ప్రమాణాల వాహనాలను మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీంతో స్కోడా, వోక్స్వ్యాగన్ , మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ తయారీదారులు కూడా డీజిల్ ఇంజన్లను వారి మొత్తం శ్రేణి నుండి నిలిపివేశారు. బీఎస్  6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌లను అప్‌గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో వారి లైనప్‌లో పెట్రోల్ మోడళ్లు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అయితే 2020 మధ్యలో మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను తిరిగి తీసుకురావడం పై అనేక నివేదికలు వచ్చాయి.  

ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ నుండి  బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల వాహనాలను మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీంతో స్కోడా, వోక్స్వ్యాగన్ , మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ తయారీదారులు కూడా డీజిల్ ఇంజన్లను వారి మొత్తం శ్రేణి నుండి నిలిపివేశారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌లను అప్‌గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో వారి లైనప్‌లో పెట్రోల్ మోడళ్లు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అయితే 2020 మధ్యలో మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను తిరిగి తీసుకురావడం పై అనేక నివేదికలు వచ్చాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటే తమ మోడళ్లలో డీజిల్ ఇంజన్‌ను తిరిగి తీసుకువస్తామని మారుతి సుజుకి గతంలోనే తెలిపింది.     

35
ఒక నివేదిక ప్రకారం సంస్థ తన సెడాన్ కారు మారుతి సియాజ్, ఎంపివి మారుతి సుజుకి ఎర్టిగాలో కొత్త డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ బిఎస్ -4 ఇంజన్ల యుగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 94 బిహెచ్‌పి పవర్, 225 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసింది.

45
ఈ ఇంజిన్‌ను కొత్త విటారా బ్రెజ్జాలో కూడా ఉపయోగించవచ్చు. మారుతి డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే బ్రెజ్జా ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆ తర్వాత కంపెనీ బ్రెజా డీజిల్ ఇంజన్ మోడల్‌ను నిలిపివేసి పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ పాపులర్ ఎస్‌యూవీని కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లాంచ్ చేయవచ్చు. 

55
ఇవే కాకుండా, టొయోటా జాయింట్ వెంచర్‌తో కలిసి మారుతి ఒక కారును తయారు చేస్తోంది. ఇందులో ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్‌లు, ఎమ్‌పివిలు ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ భారతీయ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నాయి.

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Tips: కారు వేగంగా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుందో తెలుసా.?
Recommended image2
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image3
Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved