ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఇన్నోవా క్రిస్ట 2021 మోడల్ లాంచ్.. ధర, ఫీచర్స్ అదుర్స్..

First Published Nov 27, 2020, 11:43 AM IST

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ రోజు కొత్త ఇన్నోవా క్రిస్ట కారుని లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్స్, కొత్త కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్న ఇన్నోవా క్రిస్ట కొత్త ఫీచర్స్, లుక్స్, ధర ఎంతో తెలుసుకోండి.

కొత్త ఎక్స్ టర్నల్ కలర్- మెరిసే బ్లాక్ క్రిస్టల్ షైన్ తో వస్తుంది. క్రోమ్ సరౌండ్‌తో ట్రాపెజోయిడల్ పియానో ​​బ్లాక్ గ్రిల్‌

మెరుగైన భద్రత కోసం ఫ్రంట్ క్లియరెన్స్ సోనార్. ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసేటప్పుడు తగలకుండా నివారించడానికి, కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది మీకు సహాయపడుతుంది.

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో ప్లే చేయగల కొత్త స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఆడియో

షార్ప్ ఫ్రంట్ బంపర్ డిజైన్, కొత్త డైమండ్‌కట్ అల్లాయ్ వీల్ డిజైన్స్,

పాపులర్ మోడల్ ఇన్నోవా 2005లో భారతదేశంలో మొదటి జనరేషన్ మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుండి 15 సంవత్సరాలకు పైగా ఇన్నోవా క్రిస్టతో సహా 8,80,000 యూనిట్లను విక్రయించిన ఎం‌పి‌వి శ్రేణిలో తిరుగులేని లీడర్ గా ఉంది.

కామెల్ బ్రౌన్ తో కొత్త లగ్జరీ ఇంటీరియర్.

రెండవ జనరేషన్ ఇన్నోవా క్రిస్ట 2016లో ప్రారంభించినప్పటి నుండి మూడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ.16,26,000 నుండి రూ.24,33,000 వరకు లభిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?