MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Automobile
• Cars
• కొత్త కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకోండి..

కొత్త కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకోండి..

ఏదైనా కారు కొనడానికి ముందు దాని పనితీరు,  ఫీచర్స్ మన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదో  తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి మొదట కారు అన్ని ఫీచర్స్, ధరల వివరాలను ఆన్‌లైన్‌లో పొందడం. అలాగే కారు టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా రెండవ అతిపెద్ద ముఖ్యమైన అవసరం. కారు టెస్ట్ డ్రైవ్ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన 6 పెద్ద విషయాల గురించి ఒక్కసారి చూద్దాం. దీనితో, మీ అవసరం, సౌలభ్యం ప్రకారం ఏ కారు మీకు ఉత్తమమైనదో మీరు సులభంగా నిర్ణయించుకోవచ్చు..

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 25 2020, 05:30 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

చాలా మంది ప్రజలు తొందరపాటులో టెస్ట్ డ్రైవ్ చేస్తారు, ఈ కారణంగా వారు కారు సరైన పనితీరును ఊహించలేరు. అటువంటి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయం కొన్ని సమయాల్లో తప్పు కావచ్చు. కాబట్టి మీకు ఎక్కువ ఫ్రీ సమయం ఉన్నప్పుడు మాత్రమే కారు టెస్ట్ డ్రైవ్ వెళ్ళడం చాలా ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టెస్ట్ డ్రైవ్ సమయంలో మీకు గుర్తుకు వచ్చే అన్ని ప్రశ్నలను, సందేహాలను ఓపెన్ గా అడగండి. కారు పనితీరు నుండి అన్నీ ఫీచర్స్ వరకు మొత్తం సమాచారాన్ని అడిగి తెలుసుకోండి. ఇందులో మీరు ఏమీ చేయనవసరం లేదు. ప్రారంభం నుండి ముగింపు వరకు వివరాలు తెలుసోవడమే.

36

టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ఇంటి పార్కింగ్ స్థలం ప్రకారం కారు సైజ్ గుర్తుంచుకోండి. ఇది కాకుండా ఈ కారులో ఇవ్వబడిన ఫీచర్స్ మీ అవసరాలను తీరుస్తున్నాయా, లేదా కూడా చూడండి?

46

మీరు కారు సరైన పనితీరును పొందాలనుకుంటే, హైవే ఇంకా నగరం రెండింటిలోనూ డ్రైవ్ చేయండి. వాస్తవానికి ప్రజలు తరచుగా ఖాళీ రహదారులపై టెస్ట్ డ్రైవ్‌లు తీసుకుంటారు, కానీ మీరు మీ కారును రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా నడపాలి. అటువంటి రద్దీ ఉన్న ప్రాంతాల్లో కారు  టెస్ట్ డ్రైవ్ చేయడం వల్ల కారు సామర్ధ్యం, పనితీరు వంటి ఇతర విషయాలు తెలుస్తాయి..

56

టెస్ట్ డ్రైవ్ అంటే కారు నడపడం కాదు. కారు పనితీరు ఎలా ఉందో, వెనుక కూర్చున్న ప్రయాణికులకు ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి, కారు వెనుక సీటుపై కూర్చుని కూడా టెస్ట్ డ్రైవ్ వెళ్ళడం అవసరం. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణంలో ఈ కారు ఎలా ఉంటుందో ఇది మీకు ఒక ఆలోచన ఇస్తుంది.

66

టెస్ట్ డ్రైవ్ తీసుకునేటప్పుడు కారు  మ్యూజిక్ సిస్టమ్‌ను ఆపివేయండి. అంతే కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడే బదులు ఫీచర్స్, మీ డ్రైవింగ్ అనుభవంపై పూర్తి దృష్టి పెట్టండి. దీనితో మీరు కారు ఇంజన్ సౌండ్ నుండి ఇతర ఫీచర్స్ వరకు అన్నిటిని మెరుగైన రీతిలో పరీక్షించగలుగుతారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved