పెళ్లిరోజు సందర్భంగా హిరోయిన్ కి రూ.2.65 కోట్ల గిఫ్ట్..

First Published 8, Oct 2020, 11:52 AM

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రిలోని అందమైన జంట ఫహద్ ఫాజిల్, నజ్రియా నసీమ్ ఇటీవల వారు తమ ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు వివాహ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సారి వారి వివాహ వార్షికోత్సవ సంధర్భంగా నజ్రియా నసీమ్, ఫహద్ ఫాజిల్ కొత్త అతిథిని వారి ఇంటికి తీసుకొచ్చారు. నజ్రియా నసీమ్, ఫహద్ ఫాజిల్ తాజాగా జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్స్చే 911 స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు.

చాలా మందికి ఈ కారు ఉన్నప్పటికీ, ఈ జంట కొన్న కారు రంగు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పైథాన్ గ్రీన్ రంగులో ఉన్న ఈ కారు ప్రస్తుతం భారతదేశంలో ఫహద్ ఫాజిల్, నజ్రియా నసీమ్ వద్ద ఉన్న ఏకైక పోర్స్చే 911 కార్.

ఈ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర 1.84 కోట్ల రూపాయలు. ఈ యువ జంట కొత్త కారు కోసం ప్రత్యేకమైన కలర్, మోడిఫికేషన్ తో  పాటు మొత్తం రూ.2.65 కోట్లు ఖర్చు చేశారు. పోర్స్చే 911 కారు 3.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్, 450 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్ 8-స్పీడ్ పిడికె డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో అందించారు. 3.7 సెకన్లలో గంటకు 100 కిమీ వేగంతో, పోర్స్చే 911 టాప్ స్పీడ్ 308 కిమీ వేగంతో వెళ్లగలాదు.

ఫహాద్ ఫాజిల్ గత సంవత్సరం బ్రిటిష్ లగ్జరీ యుటిలిటీ వెహికల్ మేకర్ నుండి రేంజ్ రోవర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్‌ను కొనుగోలు చేశాడు.

loader