MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Careers
  • రూ.40,000 సాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి

రూ.40,000 సాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి

Central Government jobs: యురేనియం కార్పొరేషన్‌లో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ పూర్తి చేసినవారికి అద్భుతమైన అవకాశం!

1 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 26 2025, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
Image Credit : Gemini

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) వివిధ ఖాళీలను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక అరుదైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 99 ఖాళీలు భర్తీచేయనున్నట్లు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోస్టుల వారీగా పూర్తి వివరాలు
Image Credit : Getty

పోస్టుల వారీగా పూర్తి వివరాలు

ఈ ఉద్యోగ ప్రకటనలో ఇంజనీరింగ్ (కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైనింగ్, కెమికల్), హ్యూమన్ రిసోర్సెస్, సైన్స్ గ్రాడ్యుయేట్లను అర్హులుగా ప్రకటించారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) విభాగంలో నెలకు రూ.40,000 జీతం, ఇతర ట్రైనీ విభాగాలకు రూ.29,990 జీతం ప్రకటించారు. ప్రతి విభాగానికి అవసరమైన విద్యార్హతలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి.

Related Articles

Related image1
Bank Jobs : నెలకు రూ.90,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి
Related image2
Railway Jobs : మీకు ఈ అర్హతలుంటే... రైల్వేలో రూ.40,000 పైగా సాలరీతో ఉద్యోగం
35
వయోపరిమితి
Image Credit : AI meta

వయోపరిమితి

24/09/2025 లోపు గర్టిష్టంగా 30 ఏళ్లలోపు వయసుండాలి. ఎస్సి, ఎస్టిలకు 5 ఏళ్ళు, ఓబిసిలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, వికలాంగ ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 15 ఏళ్లు, ఓబిసి వికలాంగ అభ్యర్థులకు 13 ఏళ్లు సడలింపు ఉంటుంది.

45
దరఖాస్తు చేసుకునే విధానం, ముఖ్యమైన తేదీలు
Image Credit : Getty

దరఖాస్తు చేసుకునే విధానం, ముఖ్యమైన తేదీలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వెంటనే అప్లై చేయవచ్చు… ఇప్పటికు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రిియ ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 24, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. అయితే మహిళలు, SC/ST, దివ్యాంగులకు రుసుము లేదు. GATE 2025 లేదా UGC-NET వంటి పరీక్షలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

55
ప్రభుత్వ ఉద్యోగ అవకాశం
Image Credit : Meta AI

ప్రభుత్వ ఉద్యోగ అవకాశం

కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అద్భుతమైన అవకాశం కాబట్టి ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక ప్రకటనను పూర్తిగా చదివి, అవసరమైన అర్హతలు తమకు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్నవారికి ఈ ప్రకటన మంచి మార్గదర్శకంగా ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image2
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Recommended image3
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్
Related Stories
Recommended image1
Bank Jobs : నెలకు రూ.90,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి
Recommended image2
Railway Jobs : మీకు ఈ అర్హతలుంటే... రైల్వేలో రూ.40,000 పైగా సాలరీతో ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved