భారత ఐటీ రంగంలోని సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు,ఎగ్జిక్యూటివ్ల జితాలు,అలవెన్సులు చూస్తే అవాక్కవాల్సిందే..

First Published Jun 11, 2021, 4:52 PM IST

న్యూఢిల్లీ. ఐటీ సంస్థ విప్రో సీఈఓ  థియరీ డెలాపోర్ట్  2020-21 ఆర్థిక సంవత్సరంలో 87 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ .64.3 కోట్ల జీతం అందుకున్నారు. ఈ జీతం  6 జూలై 2020 నుండి 31 మార్చి 2021 వరకు చెల్లించినట్లు తెలిపింది.