MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Used Cars: భారీ తగ్గింపు.. అక్కడ సెకండ్ హ్యాండ్ కార్లయినా హాట్ కేకులే..

Used Cars: భారీ తగ్గింపు.. అక్కడ సెకండ్ హ్యాండ్ కార్లయినా హాట్ కేకులే..

Second Hand Cars: ఢిల్లీలో కొత్త కార్లకు ధీటుగాా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ బడ్జెట్లలో టాప్ మోడల్ కార్లు రావడంతో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఈ కార్లకు బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి.

2 Min read
Author : Rajesh K
Published : Jul 15 2025, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం.
Image Credit : Asianet News

ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం.

భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెటింగ్ జోరుగా సాగుతుంది. కొత్త కార్ల అమ్మకాల కంటే పాత కార్ల అమ్మకాలే వేగంగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీలో పాత వాహనాలకు ఇంధన నిషేధం విధించడమే. నవంబర్ 1, 2025 నుంచి ఎండ్ ఆఫ్ ఫిట్‌నెస్ (EOF) నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. పాత వాహనాలకు ఇంధన నిషేధం విధించబడుతోంది.

డీజిల్ కార్లకు 10 ఏళ్ళు, పెట్రోల్ కార్లకు 15 ఏళ్ళ గడువు ఉండటంతో పాత కార్ల రీసేల్ వాల్యూ భారీగా పడిపోయింది. కార్ల ధరలు సుమారు 50% వరకు తగ్గిపోవడంతో యజమానులు, సెకండ్ హ్యాండ్ డీలర్లు నష్టపోతున్నారు. ఈ EOF నిషేధం కారణంగా దాదాపు 60 లక్షల వాహనాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

24
 ఇదే బెస్ట్ టైం..
Image Credit : our own

ఇదే బెస్ట్ టైం..

ఢిల్లీలో వాహనాలపై నిషేధం నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. వాణిజ్య, పారిశ్రామిక వర్గాల ప్రతినిధి బ్రిజేష్ గోయల్ వెల్లడించిన ప్రకారం.. పాత కార్లపై చర్యలు మొదలైనప్పటి నుంచి ధరలు 40% నుంచి 50% వరకు తగ్గాయి. కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం, మంచి అవకాశం కూడా.  

Related Articles

Related image1
Top 5 Cars: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సరిపోయే టాప్ 5 కార్లు ఇవి. ధర రూ.7 లక్షల లోపే..
Related image2
Top 5 AMT Cars: మీరు ఆటోమెటిక్ కారు కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షల లోపు లభించే టాప్ 5 కార్లు ఇవే
34
చాలా తక్కువ ధరకే..
Image Credit : our own

చాలా తక్కువ ధరకే..

ఢిల్లీలో పాత వాహనాలకు ఇంధన నిషేధ నిబంధనలు నవంబర్ 2025 నుంచి అమలుకానున్నాయి. దీంతో వ్యాపారులు తమ వాహనాలను అసలు ధరలో నాలుగో వంతుకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ₹6–7 లక్షలు పలికిన లగ్జరీ కార్లు ఇప్పుడు ₹4–5 లక్షలకే దొరుకుతున్నాయి. దీంతో కార్ల యజమానులకు భారీ నష్టం ఎదురవుతోంది. 

44
పడిపోతున్న రీసేల్ వాల్యూ
Image Credit : our own

పడిపోతున్న రీసేల్ వాల్యూ

సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్లు ప్రతి కారుకు NOC (No Objection Certificate) తీసుకుని ఇతర రాష్ట్రాలకు అమ్మే అవకాశం ఉంది.  ఈ ప్రక్రియలో అధికారుల జాప్యం ఎదురవుతోంది. నవంబర్ 1, 2025 నుంచి EOF నిషేధం మళ్లీ అమలులోకి రానుండటంతో ప్రస్తుతం పాత కారును అమ్మేందుకు ఇది ఉత్తమ అవకాశం. లేకపోతే రీసేల్ వాల్యు మరింతగా పడిపోవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.
Recommended image2
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Recommended image3
రూపాయి పెట్టుబడి అవ‌స‌రం లేదు.. ఇల్లు క‌ద‌లాల్సిన ప‌నిలేదు. ఉద్యోగాన్ని మించిన ఆదాయం పొందే మార్గాలు
Related Stories
Recommended image1
Top 5 Cars: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సరిపోయే టాప్ 5 కార్లు ఇవి. ధర రూ.7 లక్షల లోపే..
Recommended image2
Top 5 AMT Cars: మీరు ఆటోమెటిక్ కారు కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షల లోపు లభించే టాప్ 5 కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved