MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Top 5 Cars: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సరిపోయే టాప్ 5 కార్లు ఇవి. ధర రూ.7 లక్షల లోపే..

Top 5 Cars: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సరిపోయే టాప్ 5 కార్లు ఇవి. ధర రూ.7 లక్షల లోపే..

Top 5 Cars: ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ కార్ల తయారీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి. మార్కెట్ లో రూ.7 లక్షల లోపు లభించే టాప్ 5 కార్ల వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 29 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి సుజుకి ఆల్టో K10
Image Credit : our own

మారుతి సుజుకి ఆల్టో K10

ఈ కాలంలో ప్రతి కుటుంబానికి కారు కంపల్సరీ అయిపోయింది. చిన్నదో, పెద్దదో ప్రతి ఇంటి ముందు కారు ఉంటోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చీప్ అండ్ బెస్ట్ కార్లు కొనేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో టాప్ 5 లో ఉన్న కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో K10

ధర: రూ.4.23 లక్షల నుండి రూ.6.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). నగరాన్ని బట్టి ధరలో కాస్త మార్పు ఉంటుంది.

ఇంజిన్: 1.0 లీటర్ K-Series పెట్రోల్, 67 bhp పవర్, 89 Nm టార్క్. 

CNG వేరియంట్‌లో 56 bhp పవర్, 82 Nm టార్క్.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT.

ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి సుజుకి సెలెరియో
Image Credit : Google

మారుతి సుజుకి సెలెరియో

ధర: రూ.5.5 లక్షల నుండి రూ.7.2 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)నగరాన్ని బట్టి ధరలో కాస్త మార్పు ఉంటుంది.

ఇంజిన్: 1.0 లీటర్ పెట్రోల్, 66 bhp పవర్, 89 Nm టార్క్.

CNG వేరియంట్‌లో 56 bhp పవర్, 82.1 Nm టార్క్.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT

ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్.

35
టాటా టియాగో
Image Credit : Google

టాటా టియాగో

ధర: రూ.5 లక్షల నుండి రూ.7.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)నగరాన్ని బట్టి ధరలో కాస్త మార్పు ఉంటుంది.

ఇంజిన్: 1.2 లీటర్ పెట్రోల్, 84 bhp పవర్, 113 Nm టార్క్,

 CNG వేరియంట్‌లో 72 bhp పవర్, 95 Nm టార్క్.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT

ఫీచర్లు: 10-ఇంచ్ టచ్‌స్క్రీన్, క్రూజ్ కంట్రోల్, TPMS, క్లైమేట్ కంట్రోల్. 

45
హ్యూండై శాంట్రో
Image Credit : our own

హ్యూండై శాంట్రో

ధర: రూ.5.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్)నగరాన్ని బట్టి ధరలో కాస్త మార్పు ఉంటుంది.

ఇంజిన్: 1.1 లీటర్ పెట్రోల్, 69 PS పవర్, 99 Nm టార్క్.

CNG వేరియంట్‌లో 60 PS పవర్.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT

ఫీచర్లు: 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా.

55
టాటా ఆల్ట్రోస్
Image Credit : Twitter

టాటా ఆల్ట్రోస్

ధర: ఎక్స్-షోరూమ్ రూ.6.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. వివిధ నగరాల్లో ధర కాస్త ఎక్కువ, తక్కువలు ఉండొచ్చు. 

ఇంజిన్: 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్. ఈ కారు CNG వేరియంట్ లో కూడా లభిస్తుంది.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, AMT, DCT 

ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, క్రూజ్ కంట్రోల్, iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ALFA ఆర్కిటెక్చర్.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image2
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Recommended image3
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Related Stories
Recommended image1
Sunroof Cars: మీకు అదిరిపోయే సన్‌రూఫ్ కారు కావాలా? రూ.10 లక్షల లోపు లభించే 5 బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image2
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved