MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • UPI: ఫోన్‌పే వ‌ద్దు డ‌బ్బులే ఇవ్వండి.. దుకాణ‌దారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.

UPI: ఫోన్‌పే వ‌ద్దు డ‌బ్బులే ఇవ్వండి.. దుకాణ‌దారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.

యూపీఐ సేవ‌లు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల యూపీఐ పేమెంట్స్‌ను కొంద‌రు యాక్సెప్ట్ చేయ‌డం లేదు. దీనివెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 15 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యాపారుల‌కు నోటీసులు
Image Credit : Google Gemini AI

వ్యాపారుల‌కు నోటీసులు

బెంగళూరులో వీధి బదుల వ్యాపారులు, చిన్న చిన్న‌ వ్యాపారులకు ఇటీవల రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. జీఎస్టీకి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ (UPI) ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షలకుపైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెంగళూరు ప్రాంతంలో ఎక్కువ మంది
Image Credit : our own

బెంగళూరు ప్రాంతంలో ఎక్కువ మంది

ఈ నోటీసులు పొందిన వారిలో 80% మంది బెంగళూరు ప్రాంతానికి చెందిన వారు. అంతేకాదు, రూ.2 కోట్లకుపైగా లావాదేవీలు చేసిన 150 మంది, అలాగే రూ.80 లక్షలకుపైగా స్వీకరించిన 900 మంది వ్యాపారులు కూడా ఇందులో ఉన్నారు. ఈ డేటా ఆధారంగా జీఎస్టీ పరిధిలోకి వస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టారు.

Related Articles

Related image1
Vegetable price today: హైద‌రాబాద్‌లో కిలో బీన్స్ ఎంతో తెలుసా.? ధ‌ర తెలిస్తే ద‌డ పుట్టాల్సిందే..
Related image2
WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్
35
నోటీసులు ఎవరికి వచ్చాయి?
Image Credit : ChatGPT

నోటీసులు ఎవరికి వచ్చాయి?

2021–22 నుంచి 2024–25 మధ్య ఏదో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే పాన్ నంబరుతో రూ.40 లక్షలకుపైగా డిజిటల్ లావాదేవీలు జరిపినవారికి నోటీసులు పంపించారు. పన్ను చెల్లింపు, వ్యాపార స్వభావం, వసూలు వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరారు.

45
అధికారులు ఏమంటున్నారంటే
Image Credit : ChatGPT

అధికారులు ఏమంటున్నారంటే

నోటీసులు రావడాన్ని చూసి వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని, వాణిజ్య పన్ను శాఖ కచ్చితంగా సమయం ఇస్తుందని, స్పష్టత ఇవ్వడం ద్వారా పరిష్కారం ల‌భిస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు, పూర్తి మినహాయింపున్న వస్తువుల వివరాలు ఇచ్చినట్లయితే, చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కంపోజిషన్ స్కీమ్ కింద జీఎస్టీ చెల్లిస్తూ చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్యాపారం చేయొచ్చని వారు సూచిస్తున్నారు.

55
నో యూపీఐ ప్లీజ్
Image Credit : Freepik

నో యూపీఐ ప్లీజ్

నోటీసులు రావ‌డంతో న‌గ‌రంలో చాలా మంది దుకాణ‌దారులు యూపీఐ పేమెంట్స్‌ను స్వీక‌రించ‌బోమ‌ని తేల్చి చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఉన్న క్యూఆర్ కోడ్‌ల‌ను తొల‌గించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అని రాసిన పేప‌ర్స్‌ను భ‌ర్తీ చేశారు. డిజిట‌ల్ చెల్లింపుల్లో అగ్ర‌స్థానంలో ఉన్న బెంగ‌ళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ స్వీక‌రించ‌మ‌ని బోర్డులు వెలుస్తుండ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

రోజువారి లాభాలు పొందే చిరు వ్యాపారులు ఇక‌పై తాము యూపీఐ ద్వారా డ‌బ్బును స్వీక‌రించ‌లేమ‌ని చెబుతున్నారు. ఇప్పుడీ అంశం డిజిట‌ల్ పేమెంట్స్ వ్య‌వ‌స్థ‌పై పెరుగుతోన్న అభ‌ద్ర‌త‌కు సాక్ష్యంగా నిలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Vegetable price today: హైద‌రాబాద్‌లో కిలో బీన్స్ ఎంతో తెలుసా.? ధ‌ర తెలిస్తే ద‌డ పుట్టాల్సిందే..
Recommended image2
WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved