MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • TV Prices: అమెజాన్‌లో రూ.15,000కే 40 అంగుళాల స్మార్ట్ టీవీలు, వెంటనే ఆర్డర్ చేసుకోండి

TV Prices: అమెజాన్‌లో రూ.15,000కే 40 అంగుళాల స్మార్ట్ టీవీలు, వెంటనే ఆర్డర్ చేసుకోండి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై (Tv prices) భారీ తగ్గింపు ధరలు ఉన్నాయి.  ముఖ్యంగా 40 అంగుళాల టీవీలపై ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి.  ఇవి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 24 2025, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీవీ ధరలపై భారీ తగ్గింపులు
Image Credit : Meta AI

టీవీ ధరలపై భారీ తగ్గింపులు

ప్రస్తుతం టీవీ ధరలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో టీవీలు తక్కువ ధరకే లభిస్తాయి.  40 అంగుళాల స్మార్ట్ టీవీలకు డిమాండ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇంట్లో స్టైలిష్ లుక్, అధునాతన ఫీచర్లు ఉన్న టీవీలు ఎన్నో ఉన్నాయి. మీరు రూ.15,000 లోపు 40 అంగుళాల టీవీ కొనాలనుకుంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ లో కొనవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తోషిబా
Image Credit : Amazon.com

తోషిబా

తోషిబా 40 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.14,990కి లభిస్తుంది. ఇది అమెజాన్‌లో 50% తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్, 2 HDMI పోర్ట్‌లు, 20 వాట్ సౌండ్ అవుట్‌పుట్, స్క్రీన్ షేరింగ్ ఫీచర్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ఉన్నాయి. EMI ఆప్షన్‌లో మూడు నెలలు రూ.4,997 చెల్లించవచ్చు.

34
VW కంపెనీ టీవీ
Image Credit : Meta AI

VW కంపెనీ టీవీ

VW కంపెనీ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.10,999కి లభిస్తుంది. ఇది అసలు ధరతో పోలిస్తే 48% తగ్గింపు. 60Hz రిఫ్రెష్ రేట్, IPE టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్, HDMI, USB, Wi-Fi కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. కావాలనుకుంటే, 24 నెలల పాటు నెలకు రూ.539 EMIతో కొనుగోలు చేయవచ్చు.

44
వెస్టింగ్ హౌస్
Image Credit : Meta AI

వెస్టింగ్ హౌస్

వెస్టింగ్‌హౌస్ కంపెనీకి చెందిన 40 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.11,999కి లభిస్తుంది. ఇది 37 శాతం తగ్గింపుపై వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్ డిస్‌ప్లే, సోనీ లివ్, ప్రైమ్, జీ5, యూట్యూబ్ యాప్స్ సపోర్ట్ చేస్తుంది. కావాలనుకుంటే 24 నెలల పాటు నెలకు రూ.588 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ కూడా అమెజాన్ ఈ కామర్స్ సైట్లో లభిస్తున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Instagram Income: ఇన్‌స్టాలో నెలకు రూ.8లక్షలు సంపాదన, సబ్ స్క్రయిబ్ చేసుకునే వారికి స్పెషల్ పిక్స్
Recommended image2
Dussehra Stocks: నవరాత్రుల్లో కొనాల్సిన షేర్లు ఇవే... దసరా వరకు వీటికి లాభాలు రావడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved