MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Business
• గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్.. రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచన..

గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్.. రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచన..

ఆసియా అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. ఇందుకోసం సుమారు  75వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 19 2021, 03:41 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఈ కొత్త గ్రీన్ ఎనర్జీ వ్యాపారం మొత్తం విలువ 36 బిలియన్ డాలర్లు అంటే సుమారు 2.6 లక్షల కోట్లు. ఆయిల్ టు పెట్రోకెమికల్స్ (ఓ2సి) ఇంధన ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్ అండ్ డిజిటల్ సేవల వరకు వ్యాపారాలు కలిగి ఉన్న రిలయన్స్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఎనర్జీ వ్యాపారాన్ని ప్రారంభించనుంది.

అమెరికా బ్రోకరేజ్ బెర్న్‌స్టెయిన్ రీసెర్చ్ ఒక నివేదికలో రిలయన్స్ సోలార్ ఫోటోవాలిటిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, పవర్ స్టోరేజ్ బ్యాటరీలు, ఫ్యుయెల్ సెల్స్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముకేష్ అంబానీ  ప్రకటన

గత నెలలో జరిగిన సంస్థ ఆన్యువల్  జెనరల్ మీటింగ్ లో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గ్రీన్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. ఫోటోవాలిటిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, పవర్ స్టోరేజ్ బ్యాటరీలు, ఫ్యుయెల్ సెల్స్ తయారీకి కోసం వచ్చే మూడేళ్లలో నాలుగు ఉత్పాదక కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆయన ప్రకటించారు.

34

గ్రీన్ ఎనర్జీ వ్యాపారంతో పెరగనున్న  రిలయన్స్ విలువ

సౌదీ అరాంకో ఛైర్మన్‌ను రిలయన్స్  డైరెక్టర్ల బోర్డులో చేర్చుకోవడం, కొత్త జియో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ రిలయన్స్ విలువ మరింత పెంచనుంది. గ్రీన్ ఎనర్జి కోసం క్యాపిటల్  ఎక్స్పెండీచర్ ఆధారంగా రిలయన్స్  క్లీన్ ఎనర్జి వ్యాపారం విలువ 36 బిలియన్ డాలర్లు.

44

ఇంకా ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం విలువ 69 బిలియన్ డాలర్లు, డిజిటల్ సర్వీసెస్ వ్యాపారం విలువ 66 బిలియన్ డాలర్లు, రిటైల్ వ్యాపారం విలువ 81.2 బిలియన్ డాలర్లు. చమురు అండ్ గ్యాస్  వ్యాపారం విలువ 4.1 బిలియన్ డాలర్లు, మీడియా అండ్ ఇతర రంగాల వ్యాపార విలువ 3.7 బిలియన్ డాలర్లు.  రిలయన్స్ మొత్తం వ్యాపారం   విలువ 261 బిలియన్ డాలర్లు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image2
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image3
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved