MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • లగ్జరీకి పెట్టింది పేరు; అరుదైన డైమండ్ నెక్లెస్ ధరించిన అంబానీ కోడలు..

లగ్జరీకి పెట్టింది పేరు; అరుదైన డైమండ్ నెక్లెస్ ధరించిన అంబానీ కోడలు..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫారెన్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన డ్రెస్, జ్యువెలరీ లగ్జరీకి మరో పేరుగా హైలెట్ అయ్యాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 20 2024, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

తన ఫ్రీ వెడ్డింగ్ పార్టీ మొదటిరోజు రాధిక నీలిరంగు(light blue) షేడ్స్‌తో కూడిన డ్రెస్... దానికి మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. ఆమె లోరైన్ స్క్వార్ట్జ్(Lorraine Schwartz)  వజ్రాలతో రూపొందించిన అరుదైన నీలం రంగు ఒపల్ నెక్లెస్ వేసుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బ్లూ ఒపల్ రాధిక బర్త్ స్టోన్ (birthstone) అంటే బర్త్‌స్టోన్ అనేది ఒకరి  పుట్టిన కాలాన్ని సూచించే రత్నం. అయితే వజ్రాలు అనంతాన్ని(infinity) సూచిస్తాయి. వీరి జీవితాల్లో ఐక్యతకి ప్రతీకగా ఈ నెక్లెస్ రూపొందించారు.

23

పార్టీలోని మరొక రోజు రాధిక మర్చంట్‌  అనంత్ అంబానీ ఇచ్చిన లవ్ లెటర్ ప్రింట్ చేసిన గౌను ధరించింది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని రాధిక పార్టీలో చెప్పారు. అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ ప్రేమలేఖ రాశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ జూలై 12న వివాహం చేసుకోనున్నారు. రాధికా మర్చంట్ మాట్లాడుతూ, "నా భవిష్యత్ తరాలకు ఇది కావాలి-నా పిల్లలు, మనవళ్లకు దీనిని చూపించి ఇది మా ప్రేమ అని చెప్పాలి" అని అన్నారు. 
 

33

 ఇన్విటేషన్ ప్రకారం పెళ్లితో పాటు మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax: ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్‍కమ్ టాక్స్ రూల్స్.. ఉద్యోగులకు పండగే
Recommended image2
LPG : వంట గ్యాస్ 14 కిలోలు కాకుండా 14.2 కిలోలే ఎందుకు ఉంటుందో తెలుసా?
Recommended image3
Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved