MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • 5 ఏళ్ల‌లో రూ. 4.5 ల‌క్ష‌ల వ‌డ్డీ.. మీ డబ్బులే డబ్బులను సంపాదిస్తాయి.

5 ఏళ్ల‌లో రూ. 4.5 ల‌క్ష‌ల వ‌డ్డీ.. మీ డబ్బులే డబ్బులను సంపాదిస్తాయి.

Post Office: సంపాదించిన సొమ్మును జాగ్ర‌త్త‌గా ఇన్వెస్ట్ చేయాల‌ని చెబుతుంటారు. పెట్టుబ‌డికి ఎలాంటి రిస్క్ లేకుండా లాభాలు స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక‌టి. పోస్టాఫీస్ అందిస్తోన్న ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 31 2025, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంక్ డిపాజిట్ల కంటే మేలు
Image Credit : Asianet News

బ్యాంక్ డిపాజిట్ల కంటే మేలు

ఇటీవలి కాలంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో చాలా బ్యాంకులు ఇప్పుడు 6–7% మధ్య వడ్డీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన, ప్రభుత్వ హామీతో కూడిన, మంచి వడ్డీ రాబడినిచ్చే స్కీమ్ కావాలనుకునే వారికి పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) మంచి ఎంపికగా నిలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ముఖ్యాంశాలు
Image Credit : Freepik

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ముఖ్యాంశాలు

NSC పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1989లో ప్రారంభించింది. ఇది తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి పథకం. కనీసం రూ.1000తో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ లేదు మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

* మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు

* ప్రస్తుత వడ్డీ రేటు: 7.7% (ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ వడ్డీ)

* పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు

Related Articles

Related image1
ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ
Related image2
మెగాపిక్సెల్ అంటే ఏంటి.? ఇది ఫొటో క్లారిటీని ఎలా డిసైడ్ చేస్తుందో తెలుసా..
35
రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది?
Image Credit : Istock

రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు పోస్టాఫీస్ NSCలో రూ.10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే.. ప్రతి సంవత్సరం 7.7% వడ్డీ కాంపౌండింగ్ పద్ధతిలో లెక్కిస్తారు. ఐదేళ్ల తర్వాత మొత్తం రూ.14,48,987 లభిస్తుంది. అంటే మీరు పెట్టిన రూ.10 లక్షలపై రూ.4,48,987 అదనంగా వడ్డీగా ల‌భిస్తుంది. ఇది ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కంటే స్పష్టంగా ఎక్కువ.

45
పథకంలోని ప్రయోజనాలు
Image Credit : Google

పథకంలోని ప్రయోజనాలు

* ప్రభుత్వ హామీ: కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి హామీ ఇస్తుంది, కాబట్టి పెట్టుబడి పూర్తిగా భ‌ద్రం.

* పన్ను మినహాయింపు: పెట్టిన మొత్తానికి సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.

* నిర్ధిష్ట రాబడి: మార్కెట్ మార్పుల ప్రభావం ఉండదు. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.

* తక్కువ మొత్తంతో మొదలు పెట్టవచ్చు: రూ.1000 నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు.

55
రీన్యువల్, ఇతర వివరాలు
Image Credit : Asianet News

రీన్యువల్, ఇతర వివరాలు

5 సంవత్సరాల తర్వాత ఈ సర్టిఫికెట్‌ మెచ్యూర్ అవుతుంది. దీన్ని పొడిగించే అవకాశం లేదు. కానీ మీరు అదే సమయంలో కొత్త NSC తీసుకోవచ్చు. NSC సర్టిఫికెట్లు రూ.100, రూ.500, రూ.1000, రూ.5000, రూ.10,000ల డినామినేషన్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్ని సర్టిఫికెట్లు కావాలంటే అన్ని కొనుగోలు చేయవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ
Recommended image2
మెగాపిక్సెల్ అంటే ఏంటి.? ఇది ఫొటో క్లారిటీని ఎలా డిసైడ్ చేస్తుందో తెలుసా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved