MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఏడాదిన్నర కావొస్తున్న దిగిరాని ఇంధన ధరలు.. సామాన్యులకు నో రిలీఫ్.. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా..

ఏడాదిన్నర కావొస్తున్న దిగిరాని ఇంధన ధరలు.. సామాన్యులకు నో రిలీఫ్.. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా..

 ఇండియాలోని సామాన్య ప్రజలు ఎప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక కన్ను వేసి ఉంచుతారు. ప్రతిరోజూ ఉదయం ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్  డీజిల్ ధరలను విడుదల చేస్తాయి లేదా అప్‌డేట్ చేస్తాయి.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 20 2023, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ధరల్లో ఏదైనా మార్పు ఉంటే వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తాయి, అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ అండ్  క్రూడ్ ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, పెట్రోల్  డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. దింతో సెప్టెంబర్ 20న కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.  

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర లీటరుకు రూ.94.27. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరు రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
 

35

ప్రభుత్వ ఆయిల్ కంపెనీల ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ ధర లీటరుకు 6 పైసల పెంపుతో రూ. 97.00. డీజిల్  ధర  కూడా 3 పైసలు పెరిగి లీటరు రూ.90.14కి చేరింది. ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 14 పైసలు పెరిగి రూ.96.58కి చేరగా, డీజిల్ ధర 13 పైసలు పెరిగి లీటరుకు రూ.89.75. ఈరోజు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పెట్రోల్  ధర 14 పైసలు పెరిగి లీటర్‌కు రూ. 108.45, డీజిల్ ధర 8 పైసలు పెరిగి లీటర్‌కు రూ. 93.83కి చేరింది.
 

45

లక్నో 
పెట్రోల్ ధర రూ.96.56
డీజిల్  ధర రూ.89.75

కాన్పూర్
పెట్రోల్  ధర రూ.96.63
డీజిల్  ధర రూ.89.81

వారణాసి
పెట్రోల్  ధర రూ.97.50
డీజిల్  ధర రూ.90.86

ప్రయాగ్‌రాజ్
పెట్రోల్  ధర రూ.97.46
డీజిల్  ధర రూ.90.74

మధుర
పెట్రోల్  ధర రూ.96.08
డీజిల్  ధర రూ.89.25

ఆగ్రా
పెట్రోల్  ధర రూ.96.20
డీజిల్  ధర రూ.89.37

మీరట్
పెట్రోల్  ధర రూ.96.46
డీజిల్  ధర రూ.89.46

అలీఘర్
పెట్రోల్  ధర రూ.97.02
డీజిల్  ధర రూ.90.16

గోరఖ్‌పూర్
పెట్రోల్  ధర రూ.96.83
డీజిల్  ధర రూ.90.00

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

55

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved