MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేటికీ స్థిరంగా పెట్రోల్ డీజిల్.. ఏడాది కావొస్తున్నా సామాన్యులపై తగ్గని ఇంధన భారం... లీటరు ధర ఎంతంటే..?

నేటికీ స్థిరంగా పెట్రోల్ డీజిల్.. ఏడాది కావొస్తున్నా సామాన్యులపై తగ్గని ఇంధన భారం... లీటరు ధర ఎంతంటే..?

నేడు   ఆగస్టు 25 శుక్రవారం రోజున  దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇంధన ధరలు  మారలేదు. అయితే, ఒక్కొక్క నగరాలలో  ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 25 2023, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్‌లో ఆగస్టు 25న బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 83.69 డాలర్లుగా ఉంది. అదే సమయంలో, WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 79.39. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు  ?

ఢిల్లీలో గురువారం పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.  ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్ మరియు డీజిల్‌పై సెస్ విధించాయి.
 

34

పెట్రోల్  డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం... 

 భోపాల్ లో పెట్రోల్   ధర రూ.108.65, డీజిల్ ధర రూ.93.90

రాంచీలో  పెట్రోల్   ధర    రూ.99.84, డీజిల్ ధర రూ.94.65

బెంగళూరులో  పెట్రోల్   ధర రూ.101.94,  డీజిల్ ధర రూ.87.89

పాట్నాలో పెట్రోల్   ధర రూ.107.24,  డీజిల్ ధర రూ.94.04

చండీగఢ్ లో పెట్రోల్   ధర రూ.96.20,  డీజిల్ ధర రూ.84.26

లక్నోలో పెట్రోల్   ధర రూ.96.57,  డీజిల్ ధర రూ.89.76

నోయిడాలో పెట్రోల్   ధర     రూ.96.79,  డీజిల్ ధర రూ.89.96

హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

44
Petrol

Petrol

మీ నగరంలో నేటి ధరలను ఇలా తెలుసుకోండి
మన దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షించే  విధానం ఉంది. ఇందులో ఏదైనా మార్పు ఉంటే ఉదయం 6 గంటలకు ధరలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. మీరు SMS ద్వారా నేటి పెట్రోల్-డీజిల్ ధరను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9224992249కి, BPCL కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Recommended image2
Investment Schemes : రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు రిటర్న్.. మీ డబ్బును డబుల్ చేసే సూపర్ స్కీమ్స్!
Recommended image3
Most Expensive Areas India: భారత్‌లో అత్యంత ఖరీదైన టాప్ 5 ఏరియాస్ ఇవే.. ఇక్కడ ఒక బంగ్లా ధర వందల కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved