MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LIC Smart Pension Plan LIC స్మార్ట్ పెన్షన్: ఒక్కసారి ప్రీమియం.. జీవితాంతం పెన్షన్! ఇంకెందుకు టెన్షన్?

LIC Smart Pension Plan LIC స్మార్ట్ పెన్షన్: ఒక్కసారి ప్రీమియం.. జీవితాంతం పెన్షన్! ఇంకెందుకు టెన్షన్?

పదవీ విరమణ తర్వాత ఎవరికైనా సంపాదన తగ్గిపోతుంది. వచ్చే అరకొర పెన్షన్ తో ప్రస్తుతం ఉన్న జీవనశైలి కొనసాగించడం కష్టం. అయితే మీ రిటైర్మెంట్ తర్వాత మీ అవసరాలు తీర్చుకోవడానికి, ఆరోగ్య ఖర్చుల కోసం ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది LIC. అదే ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్. 18 నుంచి 65 ఏళ్ల పైబడిన వాళ్లు ఎవరైనా తక్కువ పెట్టుబడితో భవిష్యత్తును కాపాడుకోవచ్చు.

1 Min read
Author : Anuradha B
Published : Feb 23 2025, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పదవీ విరమణ తర్వాత అవసరాలు తీరేలా

పదవీ విరమణ తర్వాత అవసరాలు తీరేలా

రిటైర్మెంట్ తర్వాత అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఆరోగ్య ఖర్చులు ఎలా చూసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. వారి కోసమే LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ వచ్చేసింది. ఇది తీసుకుంటే.. తక్కువ పెట్టుబడితో మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ ప్లాన్ 18 నుంచి 65 ఏళ్లు పైబడిన వాళ్ల కోసం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కస్టమర్లు LIC స్మార్ట్ పెన్షన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీసం రూ.1 లక్ష కొనాలి. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.

34

గరిష్ట కొనుగోలు విలువ కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ కింద కనీస వార్షిక మొత్తం రూ.1000 చెల్లించాలి. ఈ స్కీమ్‌లో ఒక్కసారి మాత్రమే ప్రీమియం కట్టాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఏడాదికోసారి డబ్బులు కూడా ఇస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తి తర్వాత నామినీకి డబ్బులు అందుతాయి. www.licindia.in వెబ్‌సైట్‌లో ఈ పాలసీ గురించి తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు LIC ఏజెంట్, POSP- life insurance, common public service centers నుంచి ఈ పాలసీ కొనొచ్చు.

44

ఒక్క ప్రీమియంతో వెంటనే పెన్షన్ తీసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా పెన్షన్ మార్చుకోవచ్చు. సింగిల్ లేదా జాయింట్ లైఫ్ తీసుకోవచ్చు. ఇప్పటికే పాలసీ ఉన్నవాళ్లకు, నామినీలకు ఎక్కువ పెన్షన్ రేట్లు ఉన్నాయి.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Recommended image2
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Recommended image3
Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved