ఎల్ఐసి కస్టమర్లకు అలర్ట్.. అనుమతి లేకుండా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు..
న్యూ ఢీల్లీ: భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌ఐసి సంస్థ లోగోను అనధికారికంగా ఎవరైనా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లు గట్టి హెచ్చరిక జారీ చేశాయి.

ప్రభుత్వ బీమా సంస్థతో అవసరమైన అనుమతి తీసుకోకుండా వెబ్‌సైట్, పబ్లిషింగ్ హౌస్, డిజిటల్ ఎంటిటీలు ఎల్‌ఐసి లోగోలను ప్రచురించరాదని పేర్కొంది.అలాగే తమ లోగోను అనధికారికంగా ఉపయోగించుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్‌ఐసి హెచ్చరించింది.

ఎల్‌ఐసి ఒక ట్వీట్‌లో "ఎల్‌ఐసి పబ్లిక్ అలర్ట్స్ - ఎల్‌ఐసి లోగో అనధికార ఉపయోగం లేదా ఎల్ఐసి లోగోలను వెబ్‌సైట్లు, పబ్లిషింగ్ మెటీరియల్, డిజిటల్ పోస్ట్‌లో ఉపయోగించకూడదు" అని ఎల్ఐసి ట్వీట్‌లో పేర్కొంది. అంతే కాకుండా అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు, సివిల్ అండ్ క్రిమినల్ అక్షన్స్ తీసుకోబడతాయి అని ఎల్ఐసి ట్వీట్‌లో పేర్కొంది.

మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఏదైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే.. spuriouscalls@licindia.comకు తెలియజేయాలని తెలిపింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.84 లక్షల కోట్ల కొత్త వ్యాపార ప్రీమియాన్ని వసూలు చేసినట్లు ఏప్రిల్‌లో ఎల్‌ఐసి తెలిపింది. మార్చి 2021 పాలసీల సంఖ్యలో మార్కెట్ వాటా 81.04 శాతం,పూర్తి సంవత్సరంలో 74.58 శాతం అని పిటిఐ నివేదిక ప్రకారం ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో బీమా సంస్థ వ్యక్తిగత హామీ వ్యాపారం కింద మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయంలో రూ. 56,406 కోట్లు సాధించింది, ఎఫ్‌వై 20తో పోలిస్తే 10.11 శాతం వృద్ధిని నమోదైంది. ఇది 2.10 కోట్ల పాలసీలను ప్రొక్యూర్ చేసింది, వీటిలో 46.72 లక్షలు మార్చిలో మాత్రమే సేకరించబడ్డాయి, అలాగే ఎఫ్‌వై 20 తో పోలిస్తే 298.82 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు పిటిఐ నివేదిక పేర్కొంది.