MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • iPhone 15 : రాఖీ స్పెషల్ ఆఫర్.. ఐఫోన్​ 15పై అతి భారీ తగ్గింపు.. ధర ఎంత తగ్గిందంటే..!

iPhone 15 : రాఖీ స్పెషల్ ఆఫర్.. ఐఫోన్​ 15పై అతి భారీ తగ్గింపు.. ధర ఎంత తగ్గిందంటే..!

iPhone 15 : రాఖీ పండుగ సందర్భంగా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఐఫోన్ 15 ను భారీ తగ్గింపులో అందుకునే అవకాశం వచ్చింది. రాఖీ పండుగ ముందు ఈ ప్రీమియం ఐఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశాన్ని పొందండి. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 28 2025, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 రాఖీ స్పెషల్ ఆఫర్.. ఐ ఫోన్ పై భారీ డిస్కౌంట్..
Image Credit : Getty

రాఖీ స్పెషల్ ఆఫర్.. ఐ ఫోన్ పై భారీ డిస్కౌంట్..

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ల్లో iPhone ఎప్పుడూ బెస్ట్ ఆఫ్షన్. కానీ, దాని అధిక ధర కారణంగా చాలా మంది ఆఫర్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఈ రాఖీ పండుగ సందర్భంగా శుభవార్త. ఇప్పుడు iPhone 15ను గణనీయమైన తగ్గింపుతో కొనుగోలు చేసే అద్భుత అవకాశం. మీ ప్రియమైన వారికోసం విలువైన గిఫ్ట్ కోసం ఆలోచిస్తున్నారా? ఈ రాఖీ సెలబ్రేషన్‌ను iPhone తో మరింత ప్రత్యేకంగా మార్చుకోండి! 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
iPhone 15 పై అమెజాన్‌లో భారీ తగ్గింపు
Image Credit : Gemini

iPhone 15 పై అమెజాన్‌లో భారీ తగ్గింపు

అమెజాన్‌లో లక్షలాది మంది కస్టమర్‌లను ఆకట్టుకునే విధంగా ఐఫోన్ 15 ధర గణనీయంగా తగ్గించబడింది. ఐఫోన్ 15 కొనుగోలుపై మీరు వేల రూపాయలు ఆదా చేయవచ్చు. 2023లో విడుదలైన iPhone 15, అద్భుతమైన కెమెరా, అధిక పనితీరు గల చిప్‌సెట్‌ తో ఫోటోగ్రఫీ, మల్టీటాస్కింగ్ కోసం బెస్ట్ ఎంపిక. అందుబాటులో ఉన్న ఆఫర్‌లను ఇక్కడ చూడవచ్చు.

36
రూ.8,000కుపైగా డిస్కౌంట్, అదనంగా క్యాష్‌బ్యాక్!
Image Credit : Getty

రూ.8,000కుపైగా డిస్కౌంట్, అదనంగా క్యాష్‌బ్యాక్!

ప్రస్తుతం iPhone 15 (128GB) మోడల్ అమెజాన్‌లో ₹69,900కి లిస్ట్ చేయబడి ఉంది. అయితే, 12% తగ్గింపు  ద్వారా ఇది కేవలం ₹61,400కి లభిస్తోంది. అంటే.. ఒక్క ఆఫర్‌లోనే మీరు ₹8,500 వరకు ఆదా చేయవచ్చు. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే ₹1,842 క్యాష్‌బ్యాక్ కూడా  పొందే అవకాశం ఉంది.

46
ఎక్స్ఛేంజ్ ఆఫర్ – ధర మరింత తగ్గే అవకాశం
Image Credit : Getty

ఎక్స్ఛేంజ్ ఆఫర్ – ధర మరింత తగ్గే అవకాశం

iPhone 15 కొనుగోలుపై అమెజాన్ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి గరిష్ఠంగా ₹49,150 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ ₹15,000 అయితే, iPhone 15ను కేవలం రూ. 44,600 లకే  పొందవచ్చు. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ ధర అనేది మీ ఫోన్‌ పనితీరు, బ్రాండ్, మోడల్, భౌతిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.

56
ఐఫోన్ 15 ఫీచర్స్
Image Credit : Google

ఐఫోన్ 15 ఫీచర్స్

  • iPhone 15 మోడల్‌లో అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు గాజు వెనుక ప్యానెల్ డిజైన్ ఉపయోగించబడింది.  దీని వల్ల ఫోన్ ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది.
  • ఇది ధూళి, నీటి రక్షణకు IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే సాధారణ నీటి స్ప్లాష్‌లు, కొంతమేర దూళి నుంచి రక్షణ అందుతుంది.
  • 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది 
  • డిస్‌ప్లే రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ గ్లాస్ అమర్చబడి ఉండటంతో స్క్రాచ్‌లు నుంచి రక్షణ లభిస్తుంది.
66
iPhone 15 ప్రత్యేకతలు
Image Credit : our own

iPhone 15 ప్రత్యేకతలు

  •  పనితీరు పరంగా iPhone 15లో శక్తివంతమైన Apple A16 Bionic చిప్‌సెట్ ఉంది. ఇది వేగవంతమైన పనితీరుకు, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
  • ఈ ఫోన్ 6GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఎంపికలతో వస్తోంది. పెద్ద ఫైల్స్, హై క్వాలిటీ ఫోటోలు, వీడియోల కోసం ఇది పర్‌ఫెక్ట్.
  • ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 48MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది.  
  • 3349mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో, లాంగ్ టైమ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Tech News: ఆ విషయంలో చైనా బ్రాండ్‌ల దూకుడు.. మరీ శాంసంగ్ , ఆపిల్ పరిస్థితి ఏమిటి?
Recommended image2
Best Battery Smart phones: బడ్జెట్ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved