రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇప్పుడు ఆ సదుపాయాన్ని పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..

First Published Mar 5, 2021, 11:14 AM IST

ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్‌టెల్ ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందడానికి  తాజాగా ఒక కొత్త మార్గాన్ని సూచించింది. రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫైను  ఉపయోగించుకోవాలంటే  సామాన్యులకు కాస్త భారం కానుంది.