MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Business
  • రైలు ప్రయాణికులకు ముఖ్యమైన వార్త.. ఇక నుంచి ఆ సీట్లు వీరికే..

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన వార్త.. ఇక నుంచి ఆ సీట్లు వీరికే..

ట్రెయిన్లో లోయర్ బెర్త్‌కు సంబంధించి రైల్వేశాఖ కొత్త నిబంధనను విడుదల చేసింది. ఇప్పుడు కింది సీటును ఈ ప్రయాణికులకు మాత్రమే రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 16 2024, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రతి ప్రయాణీకుని అవసరాలను తీర్చేందుకు రైల్వే శాఖా  అన్ని విధాలుగా  ప్రయత్నిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు కూడా దూర ప్రయాణాలకు రైల్లోనే ప్రయాణిస్తుంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే పలు నిబంధనలను కూడా రూపొందించింది. దీని ద్వారా వారి ప్రయాణాన్ని సులభం చేస్తుంది. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లను సీనియర్ సిటిజన్‌లకు రిజర్వ్ చేయనుంది.
 

35

సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను కేటాయించడం గురించి IRCTC తెలియజేసింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా రిజర్వ్ చేయాలో   కూడా రైల్వే తెలిపింది. సాధారణ రిజర్వేషన్ కింద టికెట్లు బుక్ చేసుకుంటే సీటు అందుబాటులో ఉంటేనే సీటు కేటాయింపు ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
 

45

 లోయర్ బెర్త్ కేటాయిస్తే రిజర్వేషన్ బుక్ కింద బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ లభిస్తుంది. సాధారణ రిజర్వేషన్‌ కింద బుకింగ్‌ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే సీట్లు కేటాయిస్తామని రైల్వేశాఖ తెలిపింది.
 

55

ఈ సీట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. కావాలంటే మీరు లోయర్ బెర్త్ కోసం TTEని సంప్రదించవచ్చు  ఇంకా  అందుబాటులో ఉంటే లోయర్ బెర్త్  కేటాయించవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays: ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. దేశ‌వ్యాప్తంగా వ‌రుస‌గా 4 రోజులు బ్యాంకులు బంద్‌
Recommended image2
Gold Price Hike: పసిడి రేట్లు మళ్లీ దూకుడు.. గంటల్లోనే మారిన మార్కెట్.. కొనాలా? ఆగాలా?
Recommended image3
Investment: మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌లోగ్యారంటీడ్ ప్లాన్లలో.. ఎంత భాగం పెట్టాలో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved