MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Hyundai Creta: మీ జీతం నెలకు రూ.50,000 అయితే హ్యుండాయ్ క్రెటా కారును ఇలా సులువుగా కొనేయవచ్చు

Hyundai Creta: మీ జీతం నెలకు రూ.50,000 అయితే హ్యుండాయ్ క్రెటా కారును ఇలా సులువుగా కొనేయవచ్చు

నెలవారీ జీతాన్ని బట్టే కారును కొనుక్కోవాలి. 50,000 రూపాయల జీతం ఉన్నవారు కూడా హ్యుండాయ్ క్రెటా కారును (Hyundai Creta) సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి..వంటి వాటిని తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 19 2025, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హ్యుండాయ్ క్రెటా ధర ఎంత?
Image Credit : Hyundai

హ్యుండాయ్ క్రెటా ధర ఎంత?

హుండాయ్ క్రెటా మనదేశంలోనే అత్యంత ఇష్టమైన ఎస్‌యూవీ మోడల్ కార్లలో ఒకటి. జిఎస్టి తగ్గిన తర్వాత దీని ప్రారంభ ధర కూడా తగ్గిపోయింది. 10,72,589 రూపాయలుగా ప్రస్తుతం ఉంది. దీంతోపాటు మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు ఛార్జీలు రూ.1,25,335 చెల్లించాలి. అలాగే బీమా కోసం రూ.54,995 చెల్లించాలి. ఇతర ఛార్జీలు కలిపితే రూ.11,525 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆన్ రోడ్ ధర రూ.12,64,444 చెల్లించాలి. పండుగ సీజన్లో కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డౌన్ పేమెంట్ ఎంత?
Image Credit : Hyundai

డౌన్ పేమెంట్ ఎంత?

క్రెటా కారును కొనేందుకు మీరు కనీసం రెండు లక్షల డౌన్ పేమెంట్ సిద్ధం చేసుకోవాలి. ఇక మిగిలిన మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలి. అంటే రూ.10,64,444 రుణం తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఐదేళ్లకి అంటే 60 నెలలకి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. లోన్ కోసం 10 శాతం వడ్డీతో రుణం వస్తుంది. నెలవారీ వాయిదాగా రూ. 22,616 రూపాయలు చెల్లించాలి.

35
మీ జీతం ఎంత ఉండాలి?
Image Credit : Hyundai

మీ జీతం ఎంత ఉండాలి?

హ్యాండాయ్ క్రెటాను సొంతం చేసుకోవాలంటే మీ జీతం చేతికి 50 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలు తగ్గకుండా ఉండాలి. అప్పుడే మీరు నెలకు 22,616 రూపాయలను ఈఎంఐగా చెల్లించగలరు. క్రెటాను సులభంగా కొనుగోలు చేయగలరు.

45
హ్యుండాయ్ క్రెటా ఫీచర్లు ఇవిగో
Image Credit : Hyundai

హ్యుండాయ్ క్రెటా ఫీచర్లు ఇవిగో

హ్యుండాయ్ క్రెటా కారులో ఫీచర్లు అధికంగానే ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 360 డిగ్రీస్ లో కెమెరా ఉంటుంది. 10.25 అంగుళాలు స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్లు... ఇందులో ఉంటాయి. క్రెటా మూడు వేరియంట్లలో వస్తుంది 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వంటి వేరియంట్లలో లభిస్తుంది.

55
మైలేజీ ఎంత?
Image Credit : Hyundai

మైలేజీ ఎంత?

క్రెటా మైలేజీ కూడా ఎక్కువే. మిగతా ఎస్‌యూవీలతో పోలిస్తే క్రెటా మైలేజీ ఉత్తమమైనదనే చెప్పుకోవాలి. ఒక లీటర్ పెట్రోల్ తో 21 నుంచి 22 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హై రైడర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Phone pay: పది నిమిషాల్లో ఫోన్‌పే నుంచి డబ్బు అప్పుగా తీసుకోవచ్చు, ఎలాగో తెలుసుకోండి
Recommended image2
Car Offers: వారెవ్వా.. దీపావళికి ఈ కారుపై ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved