MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • PM Kisan : ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ సహాయం కింద 6000 రూ.లు దక్కడం లేదా..ఈ పని చేయండి..

PM Kisan : ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ సహాయం కింద 6000 రూ.లు దక్కడం లేదా..ఈ పని చేయండి..

PM Kisan యోజన కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో డబ్బులు బదిలీ చేస్తోంది. ఇందుకోసం రైతులు ఆన్ లైౌన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. ఏప్రిల్ లలో 11వ వాయిదా కింద 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వీటి కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 26 2022, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ యోజన పథకంతో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం దక్కుతోంది. ఇప్పటికే దాదాపు 10 విడతల్లో నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. వీటి ద్వారా రైతుల ఆదాయం పెరిగింది. మీరు కూడా రైతులు అయి ఉండి, పథకానికి అన్ని రకాలుగా అర్హులుగా ఉన్నారా, అయితే ఈ ఒక్క పని చేయడం మరిచిపోవద్దు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివరాల్లోకి వెళితే నేటికీ వ్యవసాయంపై ఆధారపడిన వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. భారతదేశ జిడిపిలో వ్యవసాయ రంగం 17 నుండి 18 శాతం వాటాను అందిస్తుంది. దేశంలోని రైతులకు సహాయం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక విభిన్న పథకాలతో ముందుకు వస్తున్నాయి, వాటి నుండి వారికి సబ్సిడీ లభిస్తుంది. ఇది కాకుండా, ప్రభుత్వం రైతులకు నేరగా ఆర్థిక సహాయం చేయడానికి పంటల బీమా పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం మోడీ ప్రభుత్వం యొక్క అతిపెద్ద వ్యవసాయ సంబంధిత పథకం.

36
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది?

ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ 6000 రూపాయలను మూడు విడతలుగా అంటే 2 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం 10 వాయిదాలను రైతుల ఖాతాలకు జమ చేసింది.

46

ఏప్రిల్‌లో ఈ పథకం 11వ విడతను ప్రభుత్వం విడుదల చేయనుంది. మీరు ఈ పథకం కోసం ఇంకా నమోదు చేసుకోనట్లయితే, వీలైనంత త్వరగా నమోదు చేసుకోండి. మీరు మార్చి 31 లోపు నమోదు చేసుకుంటే, మీకు 2 వాయిదాల డబ్బు లభిస్తుందని. ప్రభుత్వం ఈ ఏడాది రెండు విడతలుగా రూ.4000 ఆర్థిక సాయం అందజేయనుంది.

56
PM కిసాన్ పథకంలో నమోదు చేసుకునే విధానం-

PM కిసాన్ పథకంలో నమోదు చేసుకునే విధానం-

>> పథకం కోసం దరఖాస్తు చేయడానికి, మీరు ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in పై క్లిక్ చేయండి.
>> దీని తర్వాత, హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్‌లను తెరవండి.
>> ఇందులో మీకు కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
>> ఫారమ్‌ను ఇక్కడ పూరించండి. అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి సమర్పించండి.
>> దీని తర్వాత, అభ్యర్థించిన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.

66

PM కిసాన్ పథకంలో నమోదు చేసుకోవడానికి, ఈ డాక్యుమెంట్స్ అవసరం

- ఆధార్ కార్డ్
-బ్యాంక్ వివరములు
- రైతు ఖాతా సమాచారం
-  మొబైల్ నెంబర్,  పాస్‌పోర్ట్ సైజు ఫోటో

About the Author

SG
Sreeharsha Gopagani
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved