MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Voice మెసేజ్‌ని Text మెసేజ్‌గా మార్చడం ఎలా? సింపుల్ టిప్ ఇదిగో..

Voice మెసేజ్‌ని Text మెసేజ్‌గా మార్చడం ఎలా? సింపుల్ టిప్ ఇదిగో..

అందరి ముందు వాయిస్ మెసేజ్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా ఉందా? దాన్ని టెక్ట్స్ మెసేజ్‌గా మారిస్తే చదువుకోవడానికి బాగుంటుంది కదా? అదెలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 30 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

వాట్సాప్ లో చాటింగ్ అంటే ఒకప్పుడు టెక్ట్స్ మెసేజస్ పంపేవారు. మరి ఇప్పుడు సింపుల్ గా వాయిస్ మెసేజస్ పంపుతున్నారు. మరింత టెక్నాలజీ ఉపయోగిస్తూ వీడియో మెసేజస్ కూడా పంపుతున్నారు. అయితే ఏదైనా మీటింగ్ లో ఉన్నా, చుట్టూ జనం ఉన్నా వాయిస్ మెసేజ్ ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఎందుకంటే ఆ వాయిస్ మెసేజ్ లో ఏదైనా పర్సనల్ విషయం ఉండొచ్చు. లేదా సీక్రెట్స్ గురించి చెప్పి ఉండొచ్చు. లేదా మీ పక్కనే ఉన్న వ్యక్తి గురించిన విషయం కూడా అయి ఉండొచ్చు. మరి ఇలాంటి ఇన్ఫరేషన్ ని అందరి ముందు వింటే ఇబ్బందే కదా. 

అయినా ఫోన్ కాల్, మెసేజ్ అంటేనే ప్రైవసీకి సంబంధించిన విషయం. మరి అలాంటి విషయం ఏదైనా సరై అందరి ముందు వినడం వల్ల లేనిపోని కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి వాయిస్ మెసేజస్ ని టెక్ట్స్ రూపంలో మారిస్తే చదువుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. మరి వాయిస్ మెసేజస్ ని టెక్ట్స్ మెసేజస్ లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
 

33

వాట్సాప్ కి వచ్చే వాయిస్ మెసేజస్ ని చిన్న సెట్టింగ్ మార్చడం ద్వారా టెక్ట్స్ మెసేజ్ గా మార్చవచ్చు. ఆ సెట్టింగ్ ఏంటో ఇక్కడ చూద్దాం. 

Whatsapp ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ లోకి వెళ్లండి.
పైన కనిపించే 3 Dots పై క్లిక్ చేసి Settings ఓపెన్ చేయండి.
తర్వాత Chats పైన క్లిక్ చేయండి.
అందులో Voice Message Transcript ఆప్షన్ పై క్లిక్ చేయండి.
తర్వాత Choose Language క్లిక్ చేసి ఇంగ్లీష్ భాషను ఎంచుకోండి. 
తర్వాత మీ వాట్సాప్ కు వచ్చిన వాయిస్ మెసేజ్ దగ్గరకు వెళ్లి, దానిపై Long Press చేయండి.
వచ్చిన ఆప్షన్స్ లో Transcribeపై క్లిక్ చేయండి.
అంతే మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ కాస్త టెక్టస్ మెసేజ్ గా మారిపోతుంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved