MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • బంగారం రూటే సెపరేటు.. పెళ్లిళ్ల సీజన్లో షాకిస్తున్న ధరలు.. సంక్రాంతికి రికార్డు స్థాయికి..

బంగారం రూటే సెపరేటు.. పెళ్లిళ్ల సీజన్లో షాకిస్తున్న ధరలు.. సంక్రాంతికి రికార్డు స్థాయికి..

బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు రోజురోజుకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ ఇలా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాదు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో  పసిడి వెండి ధరలు అల్ టైం రికార్డు స్థాయికి చేరాయి.  

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 05 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒక వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 05న సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగింది, దింతో పది గ్రాముల  ధర రూ. 64,200కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి 10 గ్రాములకి రూ.58,850గా ఉంది. ఇక వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఒక కిలో   ధర  రూ.80,500గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 ఈరోజు దేశ రాజధాని  ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెంపుతో  రూ. 59,000, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 440 పెంపుతో  రూ.64,350. రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.80,500.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలకు సమానంగా రూ.64,200 వద్ద ఉంది.

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,200, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.65,180గా ఉంది.

34

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలతో సమానంగా రూ.58,850 వద్ద ఉంది.

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,850,  చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,750గా ఉంది.  

 0145 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.8 శాతం పెరిగి ఔన్సుకు $2,087.79 వద్ద ఉంది.  US గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 1 శాతం పెరిగి $2,107.60కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $25.49కి, పల్లాడియం 0.8% పెరిగి ఔన్సుకు $1,008.40కి చేరుకోగా, ప్లాటినం 0.2 శాతం తగ్గి $932 వద్దకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.80,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.83,500 వద్ద ట్రేడవుతోంది. 
 

44

 విజయవాడలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెంపుతో  రూ. 58,850 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 440 పెంపుతో రూ. 64,260. విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 83,500.

ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400  పెంపుతో రూ. 58,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 410 పెంపుతో రూ. 64,200. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 83,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే  ధరలు ఎప్పుడైనా మారవచ్చు, అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved