MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • మహిళలకు, పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పండగకి ముందు దిగొచ్చిన బంగారం, వెండి.. తులం ఎంతంటే..?

మహిళలకు, పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పండగకి ముందు దిగొచ్చిన బంగారం, వెండి.. తులం ఎంతంటే..?

దీపావళి, అక్షయ  తృతీయ సందర్బంగా బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్న మహిళలకు, పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బంగారం ధరలు దిగొచ్చాయి. దింతో జ్యువెలరీ షాపులకు గిరాకీ పెరగనుంది అని చెప్పవచ్చు.  

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 09 2023, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేడు గురువారం ప్రారంభ ట్రేడ్‌లో  ఇండియాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గింది, దింతో పది గ్రాముల పసిడి  ధర రూ. 61,200కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పడిపోయి రూ.56,100కి చేరింది. వెండి ధర రూ.1,000 తగ్గగా, ఒక కిలోకి రూ.73,500గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లలో ధరలకు అనుగుణంగా రూ.61,200 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,350,

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,200, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750గా ఉంది.
 

36

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా కోల్‌కతా హైదరాబాద్‌తో సమానంగా రూ.56,100 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,100, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,600గా ఉంది.  
 

46

 0128 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,953.74 వద్ద బుధవారం అక్టోబర్ 19 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది.

US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,959.10కి చేరాయి. SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్,  హోల్డింగ్‌లు బుధవారం 0.03 శాతం తగ్గి 867.28 టన్నులకు పడిపోయాయి.

56

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.4 శాతం తగ్గి 22.61 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి 868.82 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.3 శాతం తగ్గి $1,047.16కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.76,500 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి  రూ. 56,090, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 170 పతనంతో రూ. 61,190. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.76,500.

66

విశాఖపట్నంలో బంగారం ధరలు  భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 56,090  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 దిగొచ్చి రూ. 59,190. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 76,500.

 హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి 56,090 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ. 61,190గా ఉంది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.76,500.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Recommended image2
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Recommended image3
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved