MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి..ఈరోజు బిగ్ షాక్ ఇచ్చిన పసిడి, సిల్వర్

Gold Price Hike: బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి..ఈరోజు బిగ్ షాక్ ఇచ్చిన పసిడి, సిల్వర్

Gold Price Hike: బంగారం, వెండి కొనేవారికి ఇవాళ బిగ్ షాక్. మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం భారీగా పెరగగా, వెండి ధర హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ కారణాలు ఏంటి? రాబోయే రోజుల్లో తగ్గుతాయా, పెరుగుతాయా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 27 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నగలు కొనేముందు ఇవి తెలుసుకోవాలి
Image Credit : Getty

నగలు కొనేముందు ఇవి తెలుసుకోవాలి

మీరు కొత్తగా నగలు కొనాలనుకున్నా లేదా బులియన్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, మార్కెట్ ట్రెండ్స్‌పై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇవాళ మార్కెట్ అప్‌డేట్స్, గ్లోబల్ పరిస్థితులు, రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఇక్కడ క్లియర్ కట్‌గా విశ్లేషించుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు అదనం
Image Credit : our own

జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు అదనం

ఈరోజు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి..రూ.1,43,950 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,100 పెరిగి..రూ.1,31,950 కి చేరింది. 18 క్యారెట్ల బంగారం రూ.900 పెరిగి..రూ.1,07,960 వద్ద కొనసాగుతోంది. వెండి ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతూ కిలో రూ.2,45,000 వద్ద ఉంది. జ్యువెలరీ షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు ఈ ధరలకు అదనంగా జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. 

Related Articles

Related image1
Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?
Related image2
Jonnagiri Gold Mine: అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
35
స్థానిక మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం
Image Credit : our own

స్థానిక మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం

బంగారం ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. దాన్ని శాసించే ముఖ్యమైన అంశాలు ఇవే. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ వాతావరణం లేదా ఆర్థిక అనిశ్చితి ఏర్పడితే, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై మొగ్గు చూపుతారు. దీంతో ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సందడి లేకపోయినా, పెళ్లిళ్ల ముహూర్తాల కారణంగా స్థానిక మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినా లేదా డాలర్ విలువ బలపడినా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. 

45
మళ్లీ రికార్డు స్థాయికి చేరే అవకాశం
Image Credit : our own

మళ్లీ రికార్డు స్థాయికి చేరే అవకాశం

ఇటీవల బంగారం ధరలు గరిష్టాల నుంచి కొంత తగ్గాయి. అయితే, ఇరాన్ దేశానికి సంబంధించిన అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.వచ్చే ఏడాది కాలంలో విశ్లేషిస్తే మాత్రం, బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరవచ్చని నిపుణుల అంచనా. 

55
వెండిపై ఇన్వెస్ట్ చేస్తే జాగ్రత్త
Image Credit : chatgpt

వెండిపై ఇన్వెస్ట్ చేస్తే జాగ్రత్త

వెండిపై ఇన్వెస్ట్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఖర్చుల భారం కారణంగా, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ప్యానెల్స్ వంటివి కొనడం తగ్గించారు. వీటి తయారీలో వెండిని ఎక్కువగా వాడతారు. డిమాండ్ తగ్గడంతో వెండి ధరలపై ప్రభావం పడింది.

డాలర్ బలోపేతం కావడంతో ఈటీఎఫ్ (ETF) లలో వెండిపై పెట్టే పెట్టుబడులు తగ్గి, డాలర్ , బాండ్ల వైపు మళ్లాయి. ఒకవేళ గ్లోబల్ టెన్షన్స్ తగ్గి, పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే.. వెండి ధరలు మళ్లీ ఆల్-టైమ్ రికార్డులను సృష్టించే ఛాన్స్ ఉంది. కాబట్టి, ఇన్వెస్టర్లు మార్కెట్ కదలికలను గమనిస్తూ, సొంతంగా విశ్లేషించుకుని సరైన ప్లాన్‌తో ముందడుగు వేయడం మంచిది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
EPF: మీకు నెలకు రూ. 3 వేల పీఎఫ్ కట్ అవుతుందా.? రిటైర్మెంట్ నాటికి ఎంత డ‌బ్బు జ‌మ‌ అవుతుందో తెలుసా.?
Recommended image2
ATM నుంచి డబ్బు రాలేదు కానీ.. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా.? బ్యాంకులు మీకు ఫైన్ చెల్లిస్తాయని తెలుసా.?
Recommended image3
ITR Filing: ఐటీఆర్ అలర్ట్.. కొత్త పన్ను విధానంలో దాగున్న ఆ 5 సీక్రెట్ బెనిఫిట్స్ ఇవే
Related Stories
Recommended image1
Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?
Recommended image2
Jonnagiri Gold Mine: అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved