MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. నిన్నటితో పోల్చితే తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. నిన్నటితో పోల్చితే తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

 గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు రూ.300 పెరిగాయి. సెప్టెంబర్ 19న  2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,320 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,340. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 19 2023, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నేడు  ప్రముఖ  నగరాల్లో బంగారం ధరల్లో కూడా మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,210 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,200. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,080 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,050.
 

25

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,050 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.

భారతదేశంలో ఈరోజు వెండి ధర కేజీకి రూ.72,200. గత 24 గంటల్లో వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి.
 

35

 విజయవాడలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పెంపుతో రూ. 55,060, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెంపుతో రూ. 60,060.  వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.78,000.  
 

45

 హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 10 పెంపుతో  రూ. 55,060 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెంపుతో  రూ. 60,060. వెండి విషయానికొస్తే  వెండి ధర కిలోకు రూ. 78,000. గత వారంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. అయితే  ఇంకెంత వరకు ఈ ధోరణి ఉంటుందో చూడాలి.
 

55

ఇక  విశాఖపట్నంలో బంగారం ధరలు చూస్తే  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు  రూ. 10 పెంపుతో రూ. 55,060 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 10 పెంపుతో రూ. 60,060.   వెండి ధర కిలోకు రూ. 78,000.  

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ప్రతి క్షణం ధరలు మారవచ్చు  అందువల్ల బంగారం కొనేవారు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved