MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పండగకి బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. రూ.300 తగ్గినా పసిడి.. వెండి కిలోకి..?

పండగకి బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. రూ.300 తగ్గినా పసిడి.. వెండి కిలోకి..?

ఒక వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది,  దింతో పది గ్రాముల పసిడి ధర  రూ. 62,950కి చేరింది. వెండి ధర రూ.200 ఎగబాకగా, ఒక కిలోకి రూ.76,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి 10 గ్రాములకి రూ.57,700 వద్ద ఉంది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 10 2024, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,950గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,100, 

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,490గా ఉంది.
 

24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 వద్ద ఉంది.

 కోల్‌కతా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 వద్ద ఉంది.

 హైదరాబాద్‌ పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,850,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200గా ఉంది. 
 

34

ఇక ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,600గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.

వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.78,000.
 

44

విజయవాడలో  ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100  పతనంతో రూ. 57,700 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పతనంతో రూ. 62,950.  వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 78000.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? ఈ బెస్ట్ ఆప్షన్స్ మీకోసమే
Recommended image2
Business Ideas: లాభాలు తప్ప నష్టాలు లేని బిజినెస్‌లు.. సీజన్ ఏదైనా ఎవర్‌గ్రీన్.. అదేంటంటే.?
Recommended image3
Financial Planning: ఇంకా 15 రోజులే ఉంది.. ఈ ప‌నులు చేయ‌క‌పోతే భారీ జ‌రిమానా త‌ప్ప‌దు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved