పసిడి ప్రియులకు, మహిళలకు పండగే.. రూ.300 తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..?
ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ.60,230. 22 క్యారెట్ల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేకుండా రూ.55,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రూ.300 తగ్గి 1 కేజీకి రూ.74,500కి చేరింది.
ముంబై, కోల్‌కతా లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,230గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,370.
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,220,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా బంగారం ధరతో సమానంగా రూ.55,200 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500గా ఉంది.
0059 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3% పడిపోయి $1,924.68కి చేరింది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ 1.1% పడిపోయి $1,944.90కి చేరుకుంది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.7% తగ్గి $23.07డాలర్లకి, ప్లాటినం 1.1% పడిపోయి $918.79డాలర్లకి, పల్లాడియం 1.8% తగ్గి $1,251.21డాలర్లకి చేరుకుంది. డాలరుతో పోల్చితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రూ.82.968 మార్క్ వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో ఒక కేజీ వెండి 74,500 వద్ద ట్రేడవుతోంది.
ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 2023 సెప్టెంబర్ 20న విజయవాడలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. రేట్ల ప్రకారం చూస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ.60,220. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 78,000.
హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 55,200 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 60,220. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 78,000.
పైన పేర్కొన్న బంగారం ధరలు కేవలం సూచిక మాత్రమే అని గమనించాలి; వీటిలో GST, TCS అండ్ ఇతర లెవీలు ఉండవు. నేటి ఖచ్చితమైన ధరల కోసం తప్పనిసరిగా స్థానిక జ్యువెలరీ షాపులో సంప్రదించాలి.