శ్రావణమాసంలో పసిడికి భలే గిరాకీ.. 1400 తగ్గినా ధరలు.. నేడు 22క్యారెట్ల, 24 క్యారెట్ల తులం ఎంతంటే..?
గడిచిన 24 గంటల్లో ఇండియాలో బంగారం ధరలు 24 క్యారెట్లు/ 22 క్యారెట్ల (10 గ్రాములు) ధరలు రూ.100 పెరిగాయి.ఈరోజు 5 సెప్టెంబర్ 2023న దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,390 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,400. మరోవైపు వెండి ధర రూ.700 తగ్గి, ఒక కిలో రూ.76,200 వద్ద అమ్ముడైంది.
గత 24 గంటల్లో 24 క్యారెట్/22 క్యారెట్ ధరలలో మార్పులు నమోదు చేయబడ్డాయి.
భారతదేశంలోని ముఖ్యమైన నగరాలలో ధరలు:
ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,470, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,450.
ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300.
చెన్నై 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.58,220, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,450.
కోల్‌కతాలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,300.
బెంగళూరులో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,300.
విశాఖపట్నంలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,300.
ఒడిశాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,320 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,300.
హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,300
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 80,000 వేల మార్క్ వద్ద స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా చూసుకుంటే వెండి ధర రూ. 1400 పడిపోయింది.
తాజా వెండి ధరలు భారతీయ నగరాల్లో (కేజీకి)
బెంగళూరు - కేజీ ధర రూ.80,000
చెన్నై- కేజీ ధర రూ. 80,000
ఢిల్లీ- కేజీ ధర రూ.76,200
కోల్‌కతా- కేజీ ధర రూ. 76,200
ముంబై- కేజీ ధర రూ. 76,200
పూణే- కేజీ ధర రూ. 76,200
0058 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,937.58 డాలర్ల వద్ద స్థిరపడింది, శుక్రవారం ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పడిపోయి $1,963.40 డాలర్లకి చేరాయి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్‌లో సోమవారం హాలిడే కాబట్టి ట్రేడింగ్ కార్యకలాపాలను లిమిట్ చేసింది.
స్పాట్ సిల్వర్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $23.94 డాలర్ల వద్ద, ప్లాటినం 0.6 శాతం తగ్గి $948.20 డాలర్ల వద్ద, పల్లాడియం $1,221.45 డాలర్ల వద్ద స్థిరపడింది.
అయితే, పైన పేర్కొన్న రేట్లు GST అండ్ ఇతర లెవీలతో ఉండవు. 24కే బంగారం బార్లు ఇంకా నాణేల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు స్వచ్ఛత సాధారణంగా 18-22Kగా ఉంటుంది.
ఈ ధరల హెచ్చుతగ్గులు గ్లోబల్ గోల్డ్ డిమాండ్, దేశాలలో కరెన్సీ విలువలు ఇంకా వడ్డీ రేట్లు వంటి వివిధ కారకాలచే ప్రభావితమవుతాయి.